పాత టీ-షర్టులను ఇలా మళ్లీ వాడేయండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

చాలా మంది దగ్గర చిరిగిన పాత టీ-షర్టులు ఉంటాయి.

Image Source: freepik

ఓల్డ్ టీష్టర్ట్స్ను బయట పడేస్తాము. లేదా దానిని తుడిచేందుకు ఉపయోగిస్తాము.

Image Source: freepik

కానీ పాత టీ షర్టును తిరిగి ఉపయోగించుకునే కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.

Image Source: freepik

కొంచెం సృజనాత్మకతతో మీరు మళ్లీ టీ షర్టులతో సరదాగా ఉండే వస్తువులను తయారు చేసుకోవచ్చు.

Image Source: freepik

మొదట పాత టీ షర్టులను చిన్న చిన్న చతురస్రాలుగా కత్తిరించి కుట్టి అందమైన క్విల్ట్ తయారు చేసుకోండి.

Image Source: freepik

టీ షర్ట్ తో మీరు త్రో పిల్లో కూడా తయారు చేయవచ్చు. ముందు, వెనుక భాగాన్ని చతురస్రాకారంగా కత్తిరించి అంచులు కుడితే సరి.

Image Source: freepik

బ్యాగ్ మాదిరిగా చేసుకుని హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకోవచ్చు.

Image Source: freepik

టీ-షర్ట్ తో మీరు మీ కోసం టోట్ బ్యాగ్ కూడా తయారు చేసుకోవచ్చు.

Image Source: freepik

మీరు మీ పాత టీ-షర్టుతో ఇంట్లో ఈ వస్తువులన్నీ తయారు చేసి ఉపయోగించవచ్చు.

Image Source: freepik