కరోనాలో ఎన్నో రకాల వేరియంట్​లు ఉన్నాయి. రోజులు గడిచేకొద్ది కొత్తరకం బయటకి వస్తుంది.

సీజన్లు, రోజులు మారేకొద్ది కరోనా వివిధ వేరియంట్​ రూపంలో ఎటాక్ చేస్తుంది.

భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

కరోనా గురించి ఆలోచించి, ఆందోళన రోజులు మళ్లీ పెరుగుతున్నాయి.

ప్రస్తుతం ఇండియాలో ఎన్ని రకాల వేరియంట్స్ వచ్చాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ NB.1.8.1, JN.1 వంటి వేరియంట్స్ ఉన్నాయి.

ఈ వేరింట్లలో ఆల్ఫా, బీటా, గామా, ఒమేక్రాన్ వంటి వేరియంట్స్ ఉన్నాయి.

ఇప్పుడు వాటి సబ్ టైప్స్ JN.1, LF.7 వంటివి ఉన్నాయి.

కొవిడ్ 19 వేరియంట్లలో ఒమిక్రాన్ అత్యంత వేగంగ వ్యాప్తి చెందుతోన్న వైరస్.

ఇవి కేవలం అవగాహన కోసమే. కొవిడ్ రూల్స్ ఫాలో అయితే మంచిది.