గత కొంత కాలంగా మన దేశంలో చాలామంది వ్యాయామంపై శ్రద్ధ చూపిస్తున్నారు.

కానీ నిజానికి మన దేశ జనాభాలో ఒక్కశాతం మంది కూడా వ్యాయామం చేయటం లేదు.

అందరికంటే ఎక్కువగా నెదర్లాండ్స్‌లోని ప్రజలు వారానికి 12 గంటల కంటే ఎక్కువ సమయం వ్యాయామం చేస్తారు

జర్మనీ ప్రజలు వారానికి దాదాపు 11 గంటలు వ్యాయామం చేస్తారు

రొమేనియా ప్రజలు వారానికి దాదాపు 11 గంటలు వ్యాయామం చేస్తారు.

ఫ్రాన్స్ జనాభాలో 76% మంది శారీరకంగా చురుకుగా ఉన్నారు.

ఇటలీ , పోలాండ్ దేశాల ప్రజలు వారానికి నాలుగు గంటల కంటే తక్కువ సమయం వ్యాయామం చేస్తారు.

జపాన్, బ్రెజిల్, ప్రజలు కూడా తక్కువ వ్యాయామం చేసేవారిలో ఉన్నారు.

ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్తాన్ మరియు శ్రీలంక ప్రజలు మరింత తక్కువ వ్యాయామం చేస్తారు.