వేసవి కాలంలో కొన్ని మొక్కలు గదిలో తేమను పెంచి, గాలిని శుద్ధి చేస్తాయి.

ఉష్ణోగ్రతను సహజంగా తగ్గించడంలో సహాయపడతాయి.

స్నేక్ ప్లాంట్ గదిలోని కార్బన్ డైఆక్సైడ్‌ను తగ్గించి, ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.

ఔషధ గుణాలు కలిగిన అలోవెరా, గదిలోని గాలిని శుద్ధి చేసి, ఆక్సిజన్ స్థాయిని నియంత్రిస్తుంది.

తక్కువ సంరక్షణతో పెరుగగల స్పైడర్ ప్లాంట్ , గదిలోని గాలిని శుద్ధి చేసి, ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

మనీ ప్లాంట్ కూడా గాలి శుద్ధి చేసే మొక్కలలో ఒకటి.

చైనీస్ ఎవర్గ్రీన్ మొక్క గదిలో తేమను పెంచి, గాలిని శుద్ధి చేస్తుంది.

ఈ మొక్కలను ఇంట్లో పెంచడం ద్వారా, మీరు గదిని సహజంగా చల్లగా ఉంచుకోవచ్చు.