కండోమ్​కి కూడా గడువు తేదీ ఉంటుందా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

కండోమ్‌ను అవాంఛిత గర్భధారణను నిరోధించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.

Image Source: pexels

లైంగిక సమస్యలను దూరం చేసుకునేందుకు కూడా వీటిని వినియోగిస్తారు.

Image Source: pexels

ప్రతి కండోమ్‌కు గడువు తేదీ ఉంటుంది. కండోమ్ ఎంత కాలం సురక్షితంగా ఉంటుంది? సమయ పరిమితి ఏంటో చూసేద్దాం.

Image Source: pexels

ఒక కండోమ్ ఎన్ని రోజుల్లో ఎక్స్పైర్ అవుతుందో తెలుసుకుందాం?

Image Source: pexels

ఒక కండోమ్ 3 నుంచి 5 సంవత్సరాలలో ఎక్స్పైర్ అవుతుంది.

Image Source: pexels

అదే సమయంలో కండోమ్ గడువు తేదీ.. దాని నాణ్యత, బ్రాండ్ మీద ఆధారపడి ఉంటుంది.

Image Source: pexels

కండోమ్‌లో స్పెర్మిసైడ్ కలిస్తే.. దాని జీవితకాలం కొంచెం తగ్గుతుంది. ఇది కేవలం 3 సంవత్సరాల వరకు మాత్రమే సురక్షితంగా ఉంటుంది.

Image Source: pexels

పాలి ఐసోప్రీన్ తో చేసిన కండోమ్‌లు కూడా దాదాపు 3 సంవత్సరాల వరకు మన్నుతాయి.

Image Source: pexels

సహజమైన కండోమ్‌ల జీవితకాలం చాలా తక్కువ. ఇవి కేవలం 1 సంవత్సరం వరకు మాత్రమే ఉంటాయి.

Image Source: pexels

ప్రతి కండోమ్ ప్యాకెట్‌పై గడువు తేదీ స్పష్టంగా ముద్రిస్తారు. కొనేటప్పుడు దీన్ని తప్పనిసరిగా చూసుకోవాలి.

Image Source: pexels