సమ్మర్​లో చాలామందికి తరచూ తలనొప్పి వస్తుంటాయి. అయితే దానిని ట్రిగర్ చేసే అంశాలు ఏంటో చూసేద్దాం.

డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానిని తగ్గించుకోవడానికి హైడ్రేటెడ్​గా ఉండొచ్చు.

ఎక్కువ చెమట రావడం, ఫ్లూయిడ్స్ బయటకు వెళ్లడం వల్ల కూడా తలనొప్పి వస్తాయి.

నేరుగా సన్​లైట్ పడడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. హీట్ రిలేటెడ్​గా తలనొప్పి వస్తాయి.

రక్తంలో షుగర్ లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు కూడా తలనొప్పి వస్తాయి.

సమ్మర్​లో వేడి వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. వీటివల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

సైనస్ సమస్య ఉన్నవారికి దుమ్ము, కాలుష్యం.. సమ్మర్​లో గాలి వల్ల కూడా తలనొప్పి వస్తుంది.

వేడి ఎక్కవగా ఉండడం వల్ల కొందరు కెఫిన్​ తీసుకోవడం తగ్గిస్తారు. దీనివల్ల కూడా తలనొప్పి వస్తుంది.

శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది.

స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉంటే కూడా తలనొప్పి వస్తుంది.