కాఫీ ప్రియులు మంచిదే. కానీ ఇది చాలా సందర్భాల్లో ఆరోగ్యానికి హాని చేస్తుంది.

కాఫీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.

కాఫీ ఎక్కువగా తాగితే న్యూరాన్లను చురుకుగా చేస్తుంది. అందువల్ల ఆందోళన కలుగవచ్చు.

కాఫీ ఎక్కువగా తాగేవారిలో నిద్రలేమి సమస్య రావచ్చు.

మైగ్రేన్ తో బాధపడే వారిలో కాఫీ వల్ల సమస్య ట్రిగర్ కావచ్చు.

కాఫీ వల్ల మూత్ర విసర్జన ఎక్కువ అవుతుంది. అందువల్ల శరీరం సోడియం నష్టపోయి స్పృహ తప్పవచ్చు.

కాఫీ తాగడం వల్ల బీపి పెరుగుతుంది.

అసిడిటితో బాధపడే వారిలో కాఫీ వల్ల సమస్య మరింత తీవ్రం కావచ్చు.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!