ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చాక్లెట్ ఇదే.
ABP Desam

ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చాక్లెట్ ఇదే.

ప్రేమించిన వ్యక్తికి చాక్లెట్​ ఇచ్చి.. ప్రేమను వ్యక్తం చేశారు.
ABP Desam

ప్రేమించిన వ్యక్తికి చాక్లెట్​ ఇచ్చి.. ప్రేమను వ్యక్తం చేశారు.

అయితే ఈ సమయంలో చాక్లెట్​ గురించిన ఓ ఇంట్రెస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ABP Desam

అయితే ఈ సమయంలో చాక్లెట్​ గురించిన ఓ ఇంట్రెస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

World Population Review నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాధారణ పొందిన చాక్లెట్ గురించి ప్రస్తావించారు.

World Population Review నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాధారణ పొందిన చాక్లెట్ గురించి ప్రస్తావించారు.

ఈ మోస్ట్ ఫేవరెట్ చాక్లెట్​ జర్మనీలోని కొలోన్​లో ఎక్కువగా లభిస్తుందట.

అందుకే ఈ సిటీని రిచ్ చాక్లెట్ సిటీ అంటారు.

ఈ చాక్లెట్ అమెరికా, యూరప్, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న చాక్లెట్ ఇది.

అయితే చాక్లెట్ ధర సాధారణ చాక్లెట్ కాస్ట్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుందట.

అయితే ఈ చాక్లెట్ ధర సాధారణ చాక్లెట్ కాస్ట్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుందట.

మరి ఈ వాలెంటైన్ వీక్​కి మీ ప్రేయసికి ఎలాంటి చాక్లెట్ ఇస్తున్నారు?