చికెన్ vs మటన్ - వీటిలో ఏది ప్రమాదకరం?

చికెన్, మటన్‌లలో ఏది మంచిదనే సందేహం చాలామందిలో ఉంటుంది.

ఆరోగ్యానికి చికెన్, మటన్ రెండూ మంచివే. రెండిట్లో ప్రోటీన్ పుష్కలం.

కానీ, మటన్ అతిగా తినకూడదు. ఎందుకంటే.. మటన్‌లో కొవ్వు శాతం ఎక్కువ.

మటన్ ఎక్కువ తింటే భవిష్యత్తులో స్ట్రోక్స్, హార్ట్ ఎటాక్ సమస్యలు రావచ్చు.

మటన్ అతిగా తింటే ప్రోస్టేట్, కొలన్ క్యాన్సర్లు వచ్చే ముప్పు ఉంది.

అలాగే మటన్ త్వరగా జీర్ణం కాదు. అతిగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.

మటన్ చాలా తక్కువగా, అప్పుడప్పుడు తీసుకుంటేనే మంచిది.

జిమ్‌కు వెళ్లి కండలు పెంచేవారు మటన్ తినొచ్చు.

Images Credit: Pexels