ఈ టిప్స్ తో మొటిమలకు ఈజీగా చెక్ పెట్టండి!

అమ్మాయిలను వేధించే సమస్యలో మొటిమలు ఒకటి.

జిడ్డు చర్మం ఉన్న వాళ్లలో మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఉదయం, సాయంత్రం రోజ్ వాటర్ తో ఫేస్ వాష్ చేస్తే మొటిమలు తగ్గుతాయి.

ఆయిల్ ఫుడ్స్ తగ్గించడంతో పాటు నీళ్లు సరిపడ తాగాలి.

డిప్రెషన్ మొటిమలకు కారణం అవుతుంది. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

మొటిమలను ఎట్టిపరిస్థితుల్లోనూ గిల్లకూడదు. అలా చేస్తే ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com