సింపుల్ టిప్స్ తో మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టండి!

మైగ్రేన్ తలనొప్పి కొంత మందిని తీవ్రంగా వేధిస్తుంది.

తలపై ఒకవైపు మాత్రమే తీవ్రంగా నొప్పి కలుగుతుంది.

తరచుగా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మైగ్రేన్ సమస్యను తగ్గించుకోవచ్చు.

నిమ్మ, అల్లం కలిపి తాగడం వల్ల మైగ్రేన్ నుంచి రిలీఫ్ కలుగుతుంది.

పాలలో బెల్లం వేసుకుని తాగినా నొప్పి తగ్గుతుంది.

మైగ్రేన్ నొప్పి కలిగినప్పుడు తలపై మసాజ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది.

మైగ్రేన్ సమస్య ఉన్నవాళ్లు ఎక్కువ కాంతి మీద పడకుండా చూసుకోవాలి.

రోజూ కాసేపు యోగా చేయడం వల్ల మైగ్రేన్ సమస్య నుంచి బయటపడవచ్చు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com