కాలుష్యం కారణంగా అనేక రకాల చర్మ సమస్యలు కలుగుతున్నాయి.
మసకబారిన చర్మాన్ని తిరిగి మెరుపులు మెరిపించేందుకు బొగ్గు ఉపయోగపడుతుంది.
చార్ కోల్ ముఖం మీద రాసుకుంటే స్కిన్ హెల్దీగా మారుతుంది.
చార్ కోల్ చర్మ రంధ్రాలలోకి వెళ్లి మలినాలు, మురికిని తొలగిస్తుంది.
యాక్టివేటెడ్ చార్ కోల్ స్కిన్ టోన్ ను మెరుగుపరిచి మెరిసేలా చేస్తుంది.
యాక్టివేటెడ్ చార్ కోల్ ఫేస్ వాష్‌లు, సబ్బులుగా కూడా చర్మాన్ని మెరుగుపరుస్తాయి.
యాక్టివేటెడ్ చార్ కోల్ ముఖం మీద మొటిమలను తగ్గించడంలో సాయపడుతుంది.
చార్ కోల్ చర్మాన్ని మృదువుగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com