అమ్మాయిల్లో యూరినరి ఇన్​ఫెక్షన్స్​ ఎక్కువగా వస్తుంటాయి.

అయితే వాటికి గల కారణాలకు దూరంగా ఉంటే ఈ సమస్య తగ్గించుకోవచ్చు అంటున్నారు.

హైడ్రేటెడ్​గా ఉండడం వల్ల యూరినరి ట్రాక్ట్ ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తుంది.

వాష్​ రూమ్​ను ఎక్కువ సేపు కంట్రోల్ చేయడం వల్ల ఇన్​ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ.

లైంగిక ప్రక్రియ ముందు, తర్వాత కూడా మీరు వాష్​ రూమ్​కి వెళ్తే మంచిది.

శారీరకంగా కలిసేప్పుడు హైజీన్​గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రైవేట్ పార్ట్స్​ని క్లీన్​గా ఉంచుకుంటే మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది.

లోదుస్తులు కాటన్​వి వాడితే చాలా మంచిది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.