వేసవిలో కాళ్ల పగుళ్లకు కారణాలు ఇవే.. జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

వేసవిలో చెమట ఎక్కువగా వస్తుంది. శరీరంలో నీరు తగ్గి చర్మం పొడిబారుతుంది. దీంతో మడమలు పగులుతాయి.

Image Source: freepik

ఎండ ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్ మాయిశ్చర్ కోల్పోతుంది. ఫుట్ స్కిన్ మరింత డ్రై అవుతుంది.

Image Source: freepik

స్లిప్పర్లు, సాండల్స్ వేసుకోవడం వల్ల మడమలు నేరుగా ఎండ, ధూళి, కాలుష్యానికి ఎక్స్‌పోజ్ అవుతాయి.

Image Source: freepik

బయట ఎక్కువగా తిరిగితే డస్ట్ పేరుకుపోయి చర్మం గట్టిపడి పగుళ్లు వస్తాయి.

Image Source: freepik

రోజు చివర్లో కాళ్లు క్లీన్ చేయకపోతే డెడ్ స్కిన్ పేరుకుపోతుంది. అది క్రమంగా పగుళ్లకు దారితీస్తుంది.

Image Source: freepik

చాలామంది ఫేస్‌కు మాత్రమే క్రీములు వేస్తారు. కానీ ఫీట్‌కు మాయిశ్చరైజర్ వాడకపోవడం వల్ల డ్రైనెస్ పెరుగుతుంది.

Image Source: freepik

హాట్ వాటర్ స్కిన్‌లోని నేచురల్ ఆయిల్స్ తొలగిస్తుంది. దీంతో చర్మం ఇంకా డ్రై అవుతుంది.

Image Source: freepik

కొన్ని హెల్త్ కండిషన్స్ వల్ల కూడా మడమలు ఎక్కువగా పగులుతాయి. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.

Image Source: freepik

ముఖ్యంగా విటమిన్ E, విటమిన్ B3, జింక్ లోపం ఉంటే చర్మం బలహీనమై పగుళ్లు వస్తాయి. అందుకే నట్స్ తీసుకోవాలి.

Image Source: freepik