రెగ్యులర్​గా దొరికే కూరగాయల్లో కాలీఫ్లవర్ ఒకటి. దీనిని చాలామంది డైట్​లో తీసుకుంటారు.
ABP Desam

రెగ్యులర్​గా దొరికే కూరగాయల్లో కాలీఫ్లవర్ ఒకటి. దీనిని చాలామంది డైట్​లో తీసుకుంటారు.

అయితే కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు మాత్రం దీనిని తినకూడదని చెప్తున్నారు నిపుణులు.
ABP Desam

అయితే కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు మాత్రం దీనిని తినకూడదని చెప్తున్నారు నిపుణులు.

ఎలాంటి సమస్యలుంటే కాలీఫ్లవర్​ని తినకూడదో ఇప్పుడు చూసేద్దాం.
ABP Desam

ఎలాంటి సమస్యలుంటే కాలీఫ్లవర్​ని తినకూడదో ఇప్పుడు చూసేద్దాం.

కాలీఫ్లవర్​ థైరాయిడ్​పై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. హైపో థైరాయిడ్ ఉన్నవారు దీనిని తినకపోవడమే మంచిది.

కాలీఫ్లవర్​ థైరాయిడ్​పై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. హైపో థైరాయిడ్ ఉన్నవారు దీనిని తినకపోవడమే మంచిది.

కాలీఫ్లవర్ కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలను పెంచుతుంది.

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి సమస్యను మరింత పెంచుతాయి.

శరీరంలో యూరిక్ యాసిడ్​ను పెంచే లక్షణాలు కాలీఫ్లవర్​లో ఉంటాయి కాబట్టి ఎక్కువగా తీసుకోకూడదు.

కొందరికి అలెర్జీలను ఇస్తుంది. దురద, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి.

కాలీఫ్లవర్​ జీర్ణమవడానికి చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి జీర్ణ సమస్యలున్నవారు తినకపోవడమే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.