జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఆముదం ట్రై చేయండి!

జుట్టును ఆరోగ్యంగా ఉంచుకునేందకు బోలెడు టిప్స్ పాటిస్తారు.

సంప్రదాయ ఆముదంతో జుట్టును ఆరోగ్యంగా, బలంగా తయారు చేసుకునే అవకాశం ఉంది.

ఆముదంలోని రిసినోలెయిక్ యాసిడ్ జుట్టుకు చక్కటి పోషణ అందిస్తుంది.

ఆముదంలోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కుదుళ్లను హెల్తీగా మార్చుతాయి.

ఆముదం తలలో రక్త ప్రసరణను పెంచి జుట్టును హెల్తీగా మార్చుతుంది.

ఆముదం జుట్టుకు తేమను కలిగించి చిట్లి పోకుండా చేస్తుంది.

ఆముదంలోని యాంటీ ఆక్సిడెంట్లు చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

ఆముదం జుట్టు బయటి పొరను మృదువుగా మార్చి సిల్కీగా కనిపించేలా చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com