రోజూ రెండు యాలకులతో చక్కటి నోటి ఆరోగ్యం

యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

యాలకులు చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి.

యాలకులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

యాలకులు తరచుగా తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది.

యాలకులు చక్కటి చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది.

యాలకులు చక్కటి మౌత్ ఫ్రెష్‌నర్‌ గా పని చేస్తుంది.

యాలకులు తినడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగవుతుంది.

యాలకులు జుట్టు బలంగా, పొడవుగా పెరిగేలా చేస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com