బీట్ రూట్ జ్యూస్ తో క్యానర్స్ పరార్!

Published by: Anjibabu Chittimalla

బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Published by: Anjibabu Chittimalla

బీట్ రూట్ లోని యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు జీర్ణ సమస్యలను అరికడుతాయి.

Published by: Anjibabu Chittimalla

బీట్ రూట్ లోని పైబర్ కంటెంట్ పేగు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.

Published by: Anjibabu Chittimalla

బీట్ రూట్ లోని నైట్రేట్లు మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి.

Published by: Anjibabu Chittimalla

బీట్ రూట్ తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

Published by: Anjibabu Chittimalla

రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో బీట్ రూట్ కీలక పాత్ర పోషిస్తుంది.

Published by: Anjibabu Chittimalla

బీట్ రూట్ లోని డైటరీ నైట్రేట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Published by: Anjibabu Chittimalla

బీట్ రూట్ లోని పొటాషియం రక్త పోటును అదుపు చేస్తుంది.

Published by: Anjibabu Chittimalla

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com

Published by: Anjibabu Chittimalla