ఈ జ్యూస్ తాగితే లైఫ్లో క్యాన్సర్ రాదట జీవితంలో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ జ్యూస్ తాగాలంటున్నారు నిపుణులు బూడిద గుమ్మడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. అందులో కొన్ని నీళ్లు పోసుకుని జ్యూస్ చేసుకుని రోజూ తాగాలి. గుమ్మడికాయలోని కెరోటినాయిడ్స్.. యాంటీ ఆక్సిడెంట్స్ కణాలు పాడవకుండా కాపాడతాయి. గుమ్మడికాయలో ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని క్యాన్సర్ పేషంట్ల డైట్లో చేర్చుతారు. గుమ్మడికాయను చాలా రకాలుగా తీసుకోవచ్చు. రోస్ట్, బ్రెడ్ తో కలిపి, సలాడ్ లో కలిపి తినవచ్చు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.