బ్రౌన్ రైస్ తో బరువు తగ్గొచ్చా?

మనలో చాలా మంది వైట్ రైస్ ను ఆహారంగా తీసుకుంటారు.

వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ ను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు డైటీషియన్లు.

బ్రౌన్ రైస్ రక్తంలో చెక్కెరను అదుపులో ఉంచుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచిది.

బ్రౌన్ రైస్ శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించి బరువు తగ్గేలా చేసింది.

బ్రౌన్ రైస్ బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, డెంటల్ క్యాన్సర్ ను అదుపు చేస్తుంది.

బ్రౌన్ రైస్ గుండె జబ్బులను అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

బ్రౌన్ రైస్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి గ్యాస్, మలబద్దకం లాంటి సమస్యలను దూరం చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: Pixabay.com