కంటినిండా నిద్రతో బరువు తగ్గొచ్చా?

బరువు తగ్గేందుకు చాలా మంది వర్కౌట్స్ చేస్తారు.

మరికొంత మంది ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు డైట్ ఫాలో అవుతారు.

కంటి నిండా నిద్రపోవడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

నిద్ర సరిగా పోకపోవడం వల్ల ఊబకాయం ఏర్పడుతుందంటున్నారు న్యూట్రిషనిస్టులు.

నిద్రలేమి కారణంగా ఒంట్లో కొవ్వు పేరుకుపోయి లావు అవుతారు.

నిద్రలేమితో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పెరిగి శరీరం బరువు పెరిగేలా చేస్తుంది.

నిద్రలేమి కారణంగా జీవక్రియ రేటు తగ్గి బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

రోజూ సరిపడ నిద్రపోవడం వల్ల బరువు కంట్రోల్ అవుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com