వర్షంలో తడవడం వల్ల జలుబు చేస్తుందా?

వర్షంలో తడవడం వల్ల జలుబు చేస్తుందని చాలా మంది నమ్ముతారు.

వర్షంలో తడవడం వల్ల నేరుగా జలుబు వైరస్ సోకదు.

కానీ, వర్షం జలుబు సోకే ప్రమాదాన్ని పెంచుతుంది.

రైనో వైరస్ ల కారణంగా జలుబు సోకుతుంది.

చల్లని వాతావరణంలో రైనో వైరస్ లు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి.

వర్షంలో తడవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంది.

ఈ సమయంలో జలుబు లాంటి ఇన్ఫెక్షన్లు ఈజీగా సోకుతాయి.

కొన్నిసార్లు తొలకరి వర్షం కారణంగా చర్మ సమస్యలు తలెత్తుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixabay.com