Image Source: pexels

ఈ సమస్య ఉంటే టమోటాలు తినకూడదట!

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు టమోటాలు తినడం మానేయాలి.

టమోటాలు తింటే గౌట్ ను ప్రేరేపించే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.

టమోటోలో ప్యూరిన్ లేనప్పటికీ వాటిలో విటమిన్ సి ఉంటుంది.

విటమిన్ C వల్ల ఎముకలు బోలుగా, బలహీనంగా మారుతాయి.

టమోటోలోని సిట్రిక్ యాసిడ్ వాపును ప్రేరేపిస్తుంది.

టమోటోలు ఎక్కువగా తినడం వల్ల యూరిక్ యాసిడ్ వల్ల నొప్పి, మంట పెరుగుతుంది.

టమోటోలు మాత్రమే కాదు క్యాలీఫ్లవర్, బచ్చలికూర, పుట్టగొడుగులను కూడా తినడం మానుకోవాలి.

Image Source: pexels

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు పచ్చిబఠానీలు, ఎండు కాయధాన్యాలు, బీన్స్ ఎక్కువగా తినకూడదు.