కొందరు కాఫీ తాగితే మేము బాగా వ్యాయామం చేయగలుగుతున్నామని చెప్తారు. ఇది నిజమేనా?

కాఫీ అనేది రన్నర్స్, సైక్లిస్ట్స్​, అథ్లెట్స్, రెగ్యూలర్​ జిమ్ చేసేవారికి మంచి ప్రీ వర్క్ అవుట్ డ్రింక్.

ఓ అధ్యయనం కూడా సైక్లిస్ట్​ల తీరును మెరుగుపరచడంలో కాఫీ పనిచేసిందని తెలిపింది.

అయితే మీరు ఏ సమయంలో కాఫీ తాగుతున్నారనేది మీ వర్క్​ అవుట్​పై ప్రభావం చూపిస్తుంది.

కెఫిన్​ కొందరిలో మూడ్​ని పెంచి జిమ్​లో యాక్టివ్​గా ఉండేలా చేస్తుంది.

కానీ కెఫిన్ ఎక్కువగా తాగివారితో పోలీస్తే తక్కువగా తాగేవారిలో మానసిక స్థితి మెరుగ్గా ఉంటుందట.

కాఫీ ఎఫెక్ట్ మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువగా ఉంటుందట.

ఆందోళన, తలనొప్పిని కలిగించి విశ్రాంతిని దూరం చేస్తుందట.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. నిపుణుల సలహా కచ్చితంగా తీసుకోవాలి.(Images Source : Unsplash)