దాల్చిన చెక్క పొడిని పాలలో కలుపుకొని తాగొచ్చా?

దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.

దాల్చిన చెక్క పొడిని పాలలో కలుపుకొని తాగితే చాలా లాభాలున్నాయి.

పడుకునే ముందు దాల్చిన చెక్క పొడిని పాలతో కలిపి తాగితే ఒత్తిడి తగ్గుతుంది.

నిద్రకు ముందు దాల్చిన చెక్క పొడిని పాలు తీసుకుంటే చక్కటి నిద్ర లభిస్తుంది.

దాల్చిన చెక్క పొడి కలిపిన పాలు తాగితే జలుబు, దగ్గు తగ్గిపోతుంది.

దాల్చిన చెక్క నోటిని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.

దాల్చిన చెక్క శరీరంలోని కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

దాల్చిన చెక్క గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All photos Credit: pexels.com