దొండకాయతో డయాబెటిస్ కు చెక్ పెట్టొచ్చా?

దొండకాయ చూడ్డానికి చిన్నగా ఉన్నా బోలెడు లాభాలను కలిగిస్తుంది.

దొండకాయలో విటమిన్లు, ఖనిజాలు ఫుష్కలంగా ఉన్నాయి.

దొండకాయ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

దొండకాయలోని హైపోగ్లైసీమిక్ గుణాలు మధుమేహాన్ని అడ్డుకుంటుంది.

దొండకాయ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి డయాబెటిస్ ను అదుపు చేస్తుంది.

దొండకాయ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి డయాబెటిస్ ను అదుపు చేస్తుంది.

దొండకాయలోని డైటరీ ఫైబర్ బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

దొండకాయలోని డైటరీ ఫైబర్ బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com