బరువు తగ్గాలనుకునేవారు కొన్ని ఫుడ్స్​కి దూరంగా ఉండాలి.

అయితే వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుందా?

బరువు తగ్గడం కోసం కచ్చితంగా పుచ్చకాయను మీ డైట్​లో చేర్చుకోవాలి అంటున్నారు డైటీషియన్లు.

పుచ్చకాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, నీరు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

దీనిలోని ఫైబర్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. పైగా దీనిలో కేలరీలు తక్కువ ఉంటాయి.

పుచ్చకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

సమ్మర్​లో డీహైడ్రేషన్​కు గురికాకుండా రక్షిస్తాయి. శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచి.. యాక్టివ్​గా ఉండేలా చేస్తాయి.

ఇవి అవగాహన కోసం మాత్రమే. వైద్యులను సంప్రదించి తీసుకుంటే మంచిది. (Images Source : Unsplash)