డెస్క్ జాబ్స్ చేసేవారికి లోయర్ బ్యాక్ పెయిన్​ చాలా ఎక్కువగా ఉంటుంది.

అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ లోయర్ బ్యాక్​ పెయిన్​కి చెక్​ పెట్టవచ్చట.

హీట్ ప్యాడ్ మెరుగైన రక్త ప్రసరణను అందించి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

ఐస్ ప్యాక్​తో మసాజ్ చేస్తే.. నొప్పి, మంట తగ్గి రిలాక్స్​గా ఉంటుంది.

స్ట్రెచ్ చేస్తే ఫ్లెక్సీబిలిటీ పెరిగి.. నొప్పి నుంచి ఉపశమనం అందుతుంది.

కోర్ స్ట్రెంత్ పెంచుకుంటే.. లోయర్ బ్యాక్ పెయిన్ సమస్య బాధించదు.

లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు సరైన్ పొజీషన్​లో కూర్చోవడం చాలా అవసరం.

సరైన నిద్ర లేకుంటే సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి మంచిగా నిద్రపోండి.

ఇవి అవగాహన కోసమే. నిపుణులను సంప్రదించి కేర్ తీసుకుంటే మంచిది. (Images Source : Unsplash)