మజ్జిగలో చియాసీడ్స్ కలిపి తాగవచ్చా?

చాలామంది చలువ చేస్తుందని మజ్జిగలో చియాసీడ్స్ వేసుకుని తాగుతారు.

అసలు ఇలా తాగవచ్చా? దీనివల్ల హెల్త్​కి బెనిఫిట్స్ ఉంటాయా? ఇప్పుడు చూసేద్దాం.

చియా సీడ్స్​ని నేరుగా తీసుకునే కంటే ఇలా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు.

ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

బ్లడ్ షుగర్ ఉన్నవారు కూడా దీనిని రెగ్యూలర్​గా తీసుకోవచ్చు. డయాబెటిస్​ను కంట్రోల్ చేస్తుంది.

దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మజ్జిగతో వీటిని కలిపి తీసుకుంటే షుగర్ స్పైక్స్ కాకుండా ఉంటుంది.

ఇది నోటికి మంచి రుచిని అందించడంతో పాటు.. న్యూట్రిషన్స్​ను శరీరానికి అందిస్తుంది.

భోజనం చేసిన తర్వాత ఓ గ్లాస్​ మజ్జిగలో స్పూన్ చియాసీడ్స్ వేసుకుని తాగితే చాలా మంచిది.

దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే హైడ్రేటెడ్​గా ఉండడంతోపాటు బరువు కూడా తగ్గుతారు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది.