నోటిలో పుండ్లు ఉంటే మౌత్‌ వాష్‌ వాడవచ్చా?

నోటి ఆరోగ్యం కోసం చాలా మంది మౌత్ వాష్ లు వాడుతారు.

నోటిలో బ్యాక్టీరియాను మౌత్‌ వాష్‌ సమర్థవంతంగా అరికడుతుంది.

నోటి దుర్వాసనను అరికట్టడంలో మౌత్‌ వాష్‌ కీలకపాత్ర పోషిస్తుంది.

మౌత్‌ వాష్‌ దంతాల ఎనామిల్ ను పోకుండా కాపాడుతుంది.

మౌత్‌ వాష్‌ చిగుళ్లు వాపును తగ్గించి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

మౌత్‌ వాష్‌ దంతాల మీది నల్లటి మరకలను తొలగించి మెరుపును కలిగిస్తుంది.

నోటిలో ఏర్పడే పుండ్లను మౌత్‌ వాష్‌ మానేలా చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.