టమాట జ్యూస్ డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుందా?

టమాట జ్యూస్ లో పైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

టమాటలోని పైబర్ కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సాయపడుతుంది.

సహజంగా బరువు తగ్గడంలో టమాట జ్యూస్ ఉపయోగపడుతుంది.

రోజూ టమాట జ్యూస్ తాగడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది.

టమాట జ్యూస్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ చక్కగా కంట్రోల్ చేస్తుంది.

డయాబెటిక్ పేషెంట్లు రోజూ టమాట జ్యూస్ తీసుకోవడం మంచిది.

టమాట జ్యూస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను కంట్రోల్ చేస్తాయి.

టమాట జ్యూస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను కంట్రోల్ చేస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com