షుగర్ పేషెంట్లు మామిడి పండ్లు తినవచ్చా?

వేసవి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా మామిడి పండ్లు కనిపిస్తాయి.

బంగారు రంగు, చక్కటి వాసనతో చూడగానే తినాలనిపిస్తాయి.

మామిడి పండు తియ్య‌గా ఉండటం వల్ల షుగర్ పేషెంట్లు తినాలా? వద్దా? అని ఆలోచిస్తారు.

మితంగా మామిడి పండ్లు తినడం వల్ల ఎలాంటి సమస్య లేదంటున్నారు నిపుణులు.

మామిడిలో చక్కెర ఎక్కువగా ఉన్నా, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి.

మామిడిని మితంగా తీసుకుంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులోనే ఉంటాయంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com