కుంకుమ పువ్వుతో స్ట్రెస్ కు చెక్ పెట్టొచ్చా?

కుంకుమ పువ్వుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

కుంకుమ పువ్వులోని యాంటీ డిప్రెసింట్‌ లక్షణాలు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ ను అదుపు చేయడంలో కుంకుమ పువ్వు కంట్రోల్ చేస్తుంది.

కుంకుమ పువ్వులోని క్రోసిన్, క్రోసెటిన్ రసాయనాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

కుంకుమ పువ్వుతో జలుబు, జ్వరం లాంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి.

కుంకుమ పువ్వులోని కెరోటినాయిడ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

కుంకుమ పువ్వుతో నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి.

కుంకుమ పువ్వు సహజమైన చర్మ సౌందర్యాన్ని కలిగిస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com