గర్భిణీలు జామపండు తినొచ్చా?

Published by: Anjibabu Chittimalla

జామపండులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

జామపండు హార్మోన్ల అసమతుల్యతను కంట్రోల్ చేయడంలో సాయపడుతుంది.

పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు జామపండు తింటే చాలా మంచిది.

జామలోని విటమిన్‌ B3, B6 మెదడుకు రక్తప్రసణను పెంచుతాయి.

జామపండులోని బీటా కెరోటిన్‌ కంటిచూపును మెరుగుపరుస్తుంది.

గర్భిణీలు జామపండు తింటే తల్లీ, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

జామపండులో ఫైబర్‌ గర్భిణీలలో మలబద్ధకాన్ని నివారిస్తుంది.

జామపండులోని ఫోలిక్‌ యాసిడ్‌ స్త్రీలలో గర్భస్రావాన్ని అడ్డుకుంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com