సోమరితనం గుండెపోటుకు కారణం అవుతుందా? గత కొంత కాలంగా ఏజ్ తో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. టీనేజీ యువత కూడా హార్ట్ అటాక్స్ తో చనిపోతున్నారు. స్మోకింగ్ అలవాటు గుండెపోటు మరణాలకు కారణం అవుతుంది. మద్యపానం కూడా యువతలో గుండెపోటుకు దారి తీస్తుంది. జంక్ ఫుడ్ గుండె సంబంధ సమస్యలకు కారణం అవుతుంది. పని ఒత్తిడిపెరగడం, సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల గుండెపోటు వస్తుంది. సోమరితనం కూడా గుండెపోటు ముప్పును పెంచుతోంది. పద్దతి ప్రకారం తిండి, నిద్రలేకపోవడం గుండెపోటు మరణాలకు కారణం అవుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com