ముద్దుతో బీపీ తగ్గుతుందా? మరెన్నో హెల్త్ బెనిఫిట్స్

Published by: Geddam Vijaya Madhuri

ముద్దు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ వంటి 'సంతోషకరమైన హార్మోన్లు' పెరుగుతాయి.

దానివల్ల కార్టిసోల్ స్థాయి తగ్గుతుంది. తద్వారా ఒత్తిడి (Stress) తొలగిపోతుంది.

రక్తపోటును తగ్గించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది.

ముద్దు పెట్టుకోవడం వల్ల రక్త నాళాలు విస్తరిస్తాయి. రక్త ప్రవాహం మెరుగుపడుతుంది.

తల నొప్పి, పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మెర్లకు సహజ ఉపశమనం లభిస్తుంది.

అది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

భాగస్వామితో భావోద్వేగ బంధం, ఆనందం పెరుగుతుంది.

మెదడు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక స్థితి సానుకూలంగా ఉంటుంది.

శారీరక, మానసిక ఆరోగ్యానికి ముద్దు ఉపయోగకరంగా ఉంటుంది.