తేనెతో గుండె సమస్యలు కంట్రోల్ అవుతాయా?

Published by: Anjibabu Chittimalla

తేనె చక్కటి ఆరోగ్యాన్ని అందివ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

తేనెలో ట్రెహలోజ్ అనే పదార్థం సమృద్ధిగా ఉంటుంది.

ట్రెహలోజ్ గుండె వ్యాధులను సమృద్ధిగా అడ్డుకుంటుందని నిపుణులు గుర్తించారు.

ట్రెహలోజ్ రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.

ట్రెహలోజ్ రక్త ప్రసరణను మెరుగపరిచి గుండెపోటు ముప్పును తగ్గిస్తుంది.

తేనెలో పాలీఫోనిక్ యాంటీ ఆక్సిడెంట్స్ సైతం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

పరిగడుపున తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే కొలెస్ట్రాల్ కరిగి బరువు కంట్రోల్ అవుతుంది.

చక్కెరకు బదులుగా తేనె వాడటం వల్ల హృదయ సమస్యలు తగ్గుతాయి.

పరిగడుపున తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే కొలెస్ట్రాల్ కరిగి బరువు కంట్రోల్ అవుతుంది.