పసుపుతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?

Published by: Anjibabu Chittimalla

పసుపులో పుష్కలంగా ఔషధ గుణాలుంటాయి.

రెగ్యులర్ గా పసుపును తీసుకుంటే బోలెడు లాభాలున్నాయి.

పసుపులో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి.

పసుపు ఫ్రీ రాడికల్స్‌ తో పోరాడి క్యాన్సర్‌ ను అదుపు చేస్తుంది.

ఇన్ఫెక్షన్లను నివారించడంలో పసుపు కీలకపాత్ర పోషిస్తుంది.

ఆర్థరైటిస్‌ విషయంలోనూ పసుపు చాలా మేలు చేస్తుంది.

పసుపు రక్తంలో షుగర్ లెవెల్స్ ను సమర్థవంతంగా అదుపు చేస్తాయి.

పసుపులోని కర్కుమిన్ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాలన్ కరిగిస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com