అను ఇమ్మాన్యుయేల్ అమేజింగ్ శారీ కలెక్షన్స్.. టీనేజ్ గర్ల్స్‌కి భలే నప్పుతాయి అను ఇమ్మాన్యుయేల్ ఈ మధ్య శారీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆమె ఎంచుకునే ప్రతీ శారీ మంచి స్టైలిష్, మోడ్రన్ లుక్‌ని ఇస్తుంది. టీనేజ్ గర్ల్స్ తమ క్రేజీ లుక్స్ కోసం ఈ తరహా చీరలు ఎంచుకోవచ్చు. పండుగలు, ఫంక్షన్ల సమయంలో స్టైలిష్‌గా, ట్రెడీషనల్గా కనిపించేదుకు ఈ లుక్స్ బాగుంటాయి. ఫంక్షన్ లేదా పూజల సమయంలో ఈ తరహా చీరల్లో ఇలా ముస్తాబైతే లక్షణంగా ఉంటారు. పార్టీలు, సంగీత్ వంటి కార్యక్రమాలకు ఈ తరహా చీరలు ఎంచుకుంటే బాగుంటుంది. ఫ్యామిలీ ఫంక్షన్లకు ఇలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించవచ్చు. పెళ్లిళ్లకు ఇలాంటి చీరలు బాగా నప్పుతాయి. ఇవి టీనేజర్సే కాదు.. మహిళలు కూడా ట్రై చేయొచ్చు. అను ఇమ్మాన్యుయేల్ ట్రెండీ శారీ కలెక్షన్స్ (Images Source : Instagram/Anu Emmanuel)