డయాబెటిక్ పేషెంట్లు స్ట్రాబెర్రీలను తినొచ్చా?

తరచుగా స్ట్రాబెర్రీలను తినడం వల్ల చాలా లాభాలున్నాయి.

స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవల్స్ ను చక్కగా కంట్రోల్ చేస్తాయి.

కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్లకు స్ట్రాబెర్రీ చాలా లాభం చేస్తుంది.

గుండె ఆరోగ్యంగా ఉండటంలోనూ స్ట్రాబెర్రీలు కీలక పాత్ర పోషిస్తాయి.

డయాలసిస్ చేయించుకున్న వాళ్లు స్ట్రాబెర్రీలు తినకూడదంటున్నారు నిపుణులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com