డయాబెటిస్ పేషెంట్లు చియా సీడ్స్ తీసుకోవచ్చా?

చియా సీడ్స్ తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

చియా సీడ్స్ లో శరీరానికి అవసరమైన ప్రొటీన్లు ఉంటాయి.

చియా సీడ్స్ ఆకలిని తగ్గించి బరువును కంట్రోల్ చేస్తాయి.

చియా సీడ్స్ లోని యాంటీఆక్సిడెంట్లు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.

చియా సీడ్స్ డయాబెటిస్ ను అదుపు చేస్తాయి.

చియా సీడ్స్ లోని మెగ్నీషియం బీపీని అదుపు చేస్తుంది.

చియా సీడ్స్ లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

చియా సీడ్స్ లోని పైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com