డయాబెటిస్ పేషెంట్లు లిచీ పండ్లను తినొచ్చా?

లిచీ పండ్లు కేవలం వేసవిలోనే దొరుకుతాయి.

ఈ పండ్లలో శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.

ఎక్కువగా తింటే బోలెడు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

లిచీ పండ్లను రోజుకి రెండు నుంచి మూడు కన్నా ఎక్కువ తినకపోవడం మంచిది.

లిచీ పండ్లు సహజంగానే అధిక చక్కెరను కలిగి ఉంటాయి.

వీటిని అధికంగా తినడం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది.

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను తింటే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

గర్భిణులు, గర్భం ధరించేందుకు ప్రయత్నిస్తున్న వారు ఈ పండ్లకు దూరంగా ఉండాలి.

లిచీ పండ్లు ఎక్కువ తింటే రక్తపోటు పడిపోయి మూర్ఛ వచ్చే అవకాశం ఉంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com