స్ట్రాబెర్రీలతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?

స్ట్రాబెర్రీలలో బోలెడు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి,

స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది.

స్ట్రాబెర్రీలు కొలెస్ట్రాల్ ను కరిగించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

గుండె సంబంధ సమస్యలు రాకుండా స్ట్రాబెర్రీలు కాపాడుతాయి.

స్ట్రాబెర్రీలు తింటే దంత సమస్యలు తగ్గి, నోరు ఆరోగ్యంగా ఉంటుంది.

స్ట్రాబెర్రీలు డయాబెటిక్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది.

తరచుగా స్ట్రాబెర్రీలు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

స్ట్రాబెర్రీలు తినడం వల్ల కంటి సమస్యలు తొలగిపోతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com