చక్కటి నిద్రతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?

కంటి నిండా నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

సరిపడ నిద్రపోవడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది.

సరైన నిద్ర వేళలలను పాటించడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.

రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోయేవారిలో డయాబెటిస్ కూడా తగ్గుతోంది.

8 గంటల నిద్రతో మానసిక ప్రశాంతంతో పాటు చర్మ సౌందర్యం లభిస్తుంది.

వీలునప్పుడల్లా వాకింగ్, సైక్లింగ్ చేస్తే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది.

చక్కటి నిద్రకు తోడు రోజూ అరగంట వ్యాయామం చేస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.