ఆవాలతో డయాబెటిస్ కు చెక్ పెట్టొచ్చా?

మధుమేహానికి ఆవాలు దివ్యౌషధంలా పని చేస్తాయి.

ఆవాల పొడిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

ఆవాలలోని విటమిన్స్, మినరల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.

ఆవాలలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఆవాల పొడిలో నెయ్యి కలుపుకుని తినడం వల్ల మధుమేహం అదుపులో వుంటుంది.

కొత్తి మీర, పెరుగు, ఆవాలపొడి కలిపి తింటే రక్త ప్రసరణ వ్యవస్థ సాఫీగా కొనసాగుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixels.com