వేసవిలో చల్లదనం కోసం మజ్జిగ, లస్సీ తాగాలా? పెరుగు బెటరా?

Published by: Geddam Vijaya Madhuri

వేసవిలో పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అదే మజ్జిగ వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది.

మజ్జిగ వలన డీహైడ్రేషన్ ప్రమాదం తగ్గుతుంది.

లస్సీ రుచికరమైనది. అలాగే తక్షణ శక్తినిచ్చే పానీయం.

వేడి వల్ల ఓపిక తగ్గిపోతే వెంటనే శక్తి కోసం లస్సీ తాగవచ్చు.

మసాలా లస్సీ కూడా జీర్ణక్రియకు మద్ధతు ఇస్తుంది.

పెరుగులో ప్రోబయోటిక్స్ ఉండటం వల్ల ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవిలో ప్రతిరోజూ మజ్జిగ లేదా పెరుగు తీసుకోవడం మంచిది.

ఆరోగ్యకరమైన ఎంపికగా మజ్జిగ కూడా తీసుకోవచ్చు.

ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహాతో మీకు నచ్చింది తీసుకోవచ్చు.