వేసవి తాపానికి మందు చల్లటి మజ్జిగ!

వేసవిలో ఎండ నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు మజ్జిగతో చాలా లాభాలున్నాయి.

మజ్జిగతో తయారు చేసిన లస్సీ శరీరానికి చలువను ఇస్తుంది.

మజ్జిగలోని కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా మార్చుతుంది.

మజ్జిగలోని విటమిన్ C రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

మజ్జిగ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

మజ్జిగలోని కాల్షియం, పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

మజ్జిగ లంగ్స్, కిడ్నీలను హెల్దీగా ఉండేలా చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com