మనిషి రోజులో ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటాడు? ఇంట్రెస్టింగ్ విషయమిదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

మనిషికి శ్వాస తీసుకోవడం తప్పనిసరి. శ్వాస ఉంటేనే జీవితం ఉంది.

Image Source: pixabay

ఊపిరి తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

Image Source: pixabay

మీరు ఎప్పుడైనా మనిషి ఒక రోజులో ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటాడో ఆలోచించారా?

Image Source: pixabay

మనిషి రోజుకు దాదాపు 22,000 నుంచి 25,000 సార్లు శ్వాస తీసుకుంటాడు. వదులుతాడు.

Image Source: pixabay

ఆ ప్రక్రియ శరీరం ఆక్సిజన్ అందిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ బయటకు పంపుతుంది.

Image Source: pixabay

నవజాత శిశువుల శ్వాసించే వేగం పెద్దల కంటే వేగంగా ఉంటుంది.

Image Source: pixabay

నిద్రించేటప్పుడు లేదా విశ్రాంతి తీసుకునేటప్పుడు శ్వాస వేగం నెమ్మదిస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు వేగవంతం అవుతుంది.

Image Source: pixabay

ఊపిరితిత్తులు మన శరీరానికి ప్రాణవాయువును అందిస్తాయి.

Image Source: pixabay

ప్రతి నిమిషానికి 12 నుంచి 20 శ్వాసల రేటు ఆరోగ్యానికి మంచి సూచన.

Image Source: pixabay