పాలిచ్చే తల్లులు ఈ ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు!

పాలిచ్చే తల్లులు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే తల్లిపాల నాణ్యత, శిశువు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

బాలింతలు క్యాబేజీ, కాలీ ఫ్లవర్, బ్రొకోలీ లాంటి పచ్చి కూరలు తినకూడదు.

వీటి వల్ల తల్లితో పాటు బిడ్డలో జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

బిడ్డకి పాలు ఇచ్చే సమయంలో కెఫీన్ ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.

కెఫీన్ కారణంగా శిశువులలో చిరాకు, నిద్రలేమి కలుగుతుంది.

పాలిచ్చే తల్లులు చేపలు తక్కువగా తీసుకోవడం మంచిది.

చేపల్లోని పాదరసం నాడీ వ్యవస్థ, మెదడు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం తప్పదు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixels.com