కొందరు చిన్న పని చేసినా.. అలసిపోతూ ఉంటారు.

మీరు రోజంతా ఎనర్జీటిక్​గా ఉండాలంటే మీ డైట్​లో కొన్ని ఫుడ్స్ చేర్చుకోవాలి.

బాదంలో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. ఇవి మీకు శక్తిని అందిస్తాయి.

ఎక్కువ సమయం శక్తివంతంగా, యాక్టివ్​గా ఉండాలనుకుంటే అరటిపండు బెస్ట్ ఆప్షన్.

గుడ్లులోని ప్రోటీన్, విటమిన్ బి మీ ఎనర్జీ లెవెల్స్​ను బూస్ట్ చేస్తాయి.

యోగర్ట్​లో ప్రోబయోటిక్స్, ప్రోటీన్ శక్తిని పెంచి.. ఎక్కువ కాలం యాక్టివ్​గా ఉండేలా చేస్తాయి.

డార్క్ చాక్లెట్​లలో యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నిషియం ఎనర్జీని ఇస్తాయి.

ఓట్స్​లోని కార్బోహైడ్రేట్స్ శక్తిని ఎక్కువ కాలం ఉండేలా చేస్తాయి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Image Source : Unsplash)